Breaking News

అంధత్వ నివారణ సంస్థ జంపన్న చారి టబుల్ ట్రస్ట్ ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ఉచిత మెగా కంటి వైద్యశిబిరం

మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నీ యు పి ఎస్ పాఠశాలలో జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స వైద్య శిబిరంనూ ప్రతి ఒక్కరూ సద్విని చేసుకోవాలని ట్రస్ట్ నిర్వాహకులు భూక్య జంపన్న కోరారు

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి


శంకర్ కంటి ఆసుపత్రి నానక్ రామ్ గూడ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచితంగా పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్ చేపిస్తామని
పూర్తిగా అందత్వం ఉన్నవారికి గుర్తించి హైదరాబాదులో చికిత్స అందించి యధావిధిగా వారినీ కొత్తగూడ మండల కేంద్రం వరకు చేర్పిస్తామ న్నారు
ఆపరేషన్ చేసుకునే వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని అన్నారు
మొదటి విడతగా కొందరికి కంటి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేసిన జంపన్న చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు
శిబరంలో సేవలు అందించిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబైన వేణు. అధికార ప్రతినిధి నెహ్రూనాయక్. వేలు బెల్లి మాజీ ఎంపీటీసీ సంతోషరాణి వెంకటేష్
సాదిరెడ్డిపల్లి మాజీ ఎంపీటీసీస్వప్న లింగన్న. బంగారి నరేష్, రాజ్ కుమార్ బి ఆర్ఎస్ గంగారం మండల అధ్యక్షుడు ఇర్ప సూరయ్య తదితరులు పాల్గొన్నారు