Breaking News

నూతన 108 అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న – ఆవుల రాజిరెడ్డి

మాసాయిపేట ప్రతినిధి మన ప్రగతి న్యూస్
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండల కేంద్రానికి 108 అంబులెన్స్ మంజూరు కాగా నేడు అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టి పూజ నిర్వహించి గ్రామ ప్రజలతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాజీ తాజా ప్రజాప్రతినిధులతో చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభం చేశారు అదేవిధంగా మాసాయిపేట తాజా మాజీ మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ లు, మాజీ, కృష్ణారెడ్డి, చెరుకు సిద్ధరాములు గౌడ్, మాజీ సర్పంచులు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి