Breaking News

కెసిఆర్ బాటలో రేవంత్ రెడ్డి సర్కార్

గ్రామపంచాయతీ కార్మికుల అరెస్ట్ సరైంది కాదు

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

మన ప్రగతి న్యూస్ /చేవెళ్ల :

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందిరా పార్కు వద్ద మహాధర్నం ఉంది ఈ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న గ్రామపంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని అల్లి దేవేందర్ తీవ్రంగా ఖండించారు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కెసిఆర్ బాటలోనే  నడుస్తూ ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారని ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పర్మనెంట్ చేయాలని ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యం ప్రమాద బీమా సౌకర్యం తదితర డిమాండ్లను పరిష్కారానికి చొరవ చూపాలని లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రత్నం గ్రామపంచాయతీ యూనియన్ మొయినాబాద్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు గౌడ్,  ఉపాధ్యక్షులు మాణిక్యం గ్రామపంచాయతీ కార్మికులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు