Breaking News

సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా మహేశ్ బాబా సాహెబ్ గీతే

మన ప్రగతి న్యూస్/సిరిసిల్ల జిల్లా బ్యూరో

రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా మహేష్ బాబా సాహెబ్ గీతే నూతనంగా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధానకార్య దర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ బదిలీపై వెళ్లగా ములుగు జిల్లా ఓఎన్డీగా విధులు నిర్వహించిన మహేష్ బాబా సాహెబ్ గీతే రాజన్న సిరిసిల్ల ఎస్పీగా నియామకమయ్యారు..

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం