మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సర్కిల్లో ఏసిపి మహేష్ ఆధ్వర్యంలో కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ సాయిలు ఏ ఆర్ ఎస్ఐ అయూబ్ తో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు.