మనప్రగతిన్యూస్ /చిట్యాల
చిట్యాల మండలంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన మోత్కూర్ కుమార్ (35) మూడు ఎకరాల భూమిలో గత రెండు సంవత్సరం ల నుండి పత్తి మరియు మిర్చి పంటావేయగా పంట సరిగా రాక పెట్టిన పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో చేసిన అప్పులు పెరిగి వాటిని ఎలా తీర్చాలానే బాధతో మనస్తాపం చెంది తన చేను వద్దకు పోయి మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతునికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారని అతని తండ్రి మోతుకూరి సారయ్య దరఖాస్తూ ఇవ్వగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల సెకండ్ ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు.