- మాజీ ఎమ్మెల్యే రాజయ్య హౌస్ అరెస్ట్
మన ప్రగతి న్యూస్/ స్టేషన్ ఘన్‌పూర్;

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నేడు సీఎం పర్యటనను అడ్డుకుంటామని బిఆర్ఎస్, ప్రతిపక్ష నాయకులు ప్రకటించడంతో

ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు . స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు.
