మన ప్రగతి న్యూస్/ స్టేషన్ ఘన్పూర్
రూ.800 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.
శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం రేవంత్
ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ పరిశీలించనున్న రేవంత్.
ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరుకానున్న సీఎం రేవంత్
ప్రజాపాలన విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు.
సీఎం రేవంత్ సభను అడ్డుకుంటామన్న మాజీ MLA రాజయ్య.
రాజయ్యను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
పలువురు BRS, ఎమ్మార్పీఎస్ నేతల హౌస్ అరెస్ట్