Breaking News

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు

ఎస్సై దూలం పవన్ కుమార్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

నడికూడ మండల నూతన ప్రెస్ క్లబ్ ఏకగ్రీవ ఎన్నిక..

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ దూలం పవన్ కుమార్ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన ఎస్ఐ దూలం పవన్ కుమార్ తెలిపారు