మన ప్రగతి న్యూస్ ములకలపల్లి
ములకలపల్లి మండలం రాచ్చన్న పేట గ్రామపంచాయతీ రాచన్నపేట గ్రామంలో ఘనంగా కొత్తల పండగ ఆదివాసీ పెద్దలు పూర్వికుల ఆచార్య సాంస్కృతి సంప్రదాయాలుగా కొత్తల పండుగని ఘనంగా జరుపుకున్నారుఆరాధ్య దైవం దేవత మూర్తులకు ముత్యాలమ్మ తల్లికి గొడుగుల దేవత మూర్తులకు పాడిపంటలు సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడిపంటలు పచ్చగా సమృద్ధిగా పంట పండాలని కొత్తల పండగ సందర్భంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుంజసీతారాములు పెనుబల్లి సూరయ్య సున్నంవెంకటేష్ కుంజసత్యనారాయణ కుంజ సూర్యనారాయణ గ్రామ యువకులు కొండ్రు రాజబాబు పెనుబల్లి చిట్టిబాబు కుంజ నాగబాబు మహిళలు వాడే తిరుపతమ్మ కుంజ సుజాత కుంజ పార్వతమ్మ కుంజ సంధ్య పూజ కార్యక్రమం పాల్గొన్నారు

