బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మూల పోచారం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన వైరా ఏటిడిఓ

మూల పోచారం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన వైరా ఏటిడిఓ

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్

మండలంలోని మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను వైరా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి (ఏటిడిఓ) పి. రమేష్, పూర్వ వైరా ఏటిడిఓ యస్. రాధా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అధికారులు సమ్మేటివ్ అసెస్మెంట్ – 1 పరీక్షల నిర్వహణను పరిశీలించి, విద్యార్థుల హాజరు, పాఠశాల నిర్వహణపై వివరాలు సేకరించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూసి మెనూ అమలును పరిశీలించారు. అనంతరం పాఠశాల పరిసరాలు, స్టోర్ రూమ్, నిత్యవసర సరుకుల నిల్వ, స్టాక్ రికార్డులు, పాఠశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.తదుపరి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన ఏటిడిఓ పి. రమేష్ గారు, గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింతగా పెంచేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. గత విద్యా సంవత్సరంలో 100 శాతం ఫలితాలు సాధించిన ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించి, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ప్రతిష్ఠాత్మక ఫలితాలు సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు, డిప్యూటీ వార్డెన్ బి. రవి, సీనియర్ ఉపాధ్యాయులు డి.ఎస్. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు బి. శోభన్, బి. రవి, వి. రమేష్, ఏ. సుస్మిత, ఎం. చంద్రరావు, జె. నాగేశ్వరరావు, డి. ఉషశ్రీ, టి. హర్యానాయక్, ఏ.యన్.యం. సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం