బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

పోలీస్‌ అమరవీరుల స్మరణలో ఫూట్‌ ర్యాలీ

మన ప్రగతి న్యూస్ /కాప్రా ప్రతినిధి

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కుషాయిగూడ‌ ట్రాఫిక్‌ పోలీసు అధికారులు గురువారం ఫూట్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్డు నుంచి తాళ్లూరి ఎక్స్‌రోడ్డు వరకు సాగింది. దాదాపు 90 మంది కళాశాల విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాళ్లూరి ఎక్స్‌రోడ్డుకు చేరుకున్న అనంతరం అమరవీరులకు ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌. రామలక్ష్మణరాజు మాట్లాడుతూ పోలీస్‌ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే విద్యార్థులకు ట్రాఫిక్‌ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌హెచ్‌ఓ రామలక్ష్మణరాజు, ఎస్‌ఐలు జి. మధు, లింగారెడ్డి, భాస్కర్‌లతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం