బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

42 శాతం బీసీ రిజర్వేషన్ సాధనకై నిర్వహించు సదస్సును విజయవంతం చేద్దాం.

షేక్ జావిద్
వరంగల్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ జన సమితి పార్టీ

తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11గం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ జరుగు జరుగు 42% బి.సి రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్ బిల్లును 9 షెడ్యూల్లో చేర్చి బిల్లును ఆమోదించాలని సదస్సు నిర్వహించడం జరుగుతుంది.బీసీ సామాజిక వర్గ ప్రజలు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ అన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం కేవలం భౌగోళిక రాష్ట్రం కోసం మాత్రమే కాదు భౌగోళిక రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడితే సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని అందించగల సామాజిక తెలంగాణ నిర్మాణ నికి పునాది పడుతుందని ఆశించినం వలసాధిపత్య పాలకుల నుంచి ముక్తి పొందిన తర్వాత సుపరిపాలన లో ప్రతి ఒక్కరిని విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు అందుబాటులో వస్తాయని భావించి మెజార్టీగా ఉన్న సామాజిక వర్గం ఇప్పటికీ చట్టసభలో న్యాయ సమ్మతమైన ప్రాతినిధ్యాన్ని పొందలేకపోతున్నారని జావిద్ అన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం