బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపించండి.

డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్.

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్, నాచారం ప్రతినిధి;

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరడం జరిగిందని తెలంగాణ గొర్రె మేకల వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ ఆరు గ్యారంటీ అమలు జరుగు తున్నాయని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించగలరని డాక్టర్ అశోక్ యాదవ్ పేర్కొన్నారు.