బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

జీవన మార్గానికై భగవద్గీత

-ధైర్యానికై హనుమాన్ చాలీసా దోహదపడతాయి

  • గవర్నర్ – జిష్ణుదేవ్ వర్మ

మన ప్రగతి న్యూస్/భూదాన్ పోచంపల్లి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

జీవన మార్గానికై భగవద్గీత, ధైర్యంతో ముందుకు సాగడానికి హనుమాన్ చాలీ సా మానవాళికి ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. గవర్నర్ గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా- భూదాన్ పోచం పల్లి మండల పరిధిలోని పిలాయి పల్లి గ్రామ శివారులో గల సప్తపర్ని గోశాలను సందర్శించారు.ఈ సందర్భంగా గవర్నర్ ను గోశాల వారు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతించారు. గవర్నర్ ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి, గోమాత, స్పటి క శివలింగం పూజా కార్య క్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బ్రెయిలీ లిపి లోకి మార్చిన భగవద్గీత, హనుమాన్ చాలీసా పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ హైందవ ధర్మంలో ఉండే ఈ పుస్తకాలను బ్రెయిలీ లిపి లోకి మార్చడం అందులు చదువుకునేలా చేయడం, ఇక్కడ ప్రకృతిని కాపాడ డం ఎంతైనా అభినందనీయమన్నారు. మొక్కలను విరివిగా నాటి పచ్చదనాన్ని వృద్ధి చేయాలన్నారు. ఆవులను చూసుకుంటూ, హైందవ ధర్మాన్ని కాపాడాలని గవర్నర్ సూచించారు . ఈ కార్యక్రమంలో రేవల్ల అవధాని, వారణాసికి చెందిన సూర్యనారాయణ స్వామి, ఉత్తర, కంచి పీఠంకు చెందిన చల్ల విశ్వనాథ శర్మ( శ్రీ కార్యం) , పద్మశ్రీ అవార్డు గ్రహీత సాయిబాబా గౌడ్, సహదేవ్, డొక్కా సత్య నారాయణ, జయరాం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, మండల తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పిల్లాయి పల్లి తాజా -మాజీ సర్పంచ్, అం దెల హరీష్ యాదవ్ తో పాటు పలువురు వేద పండితులు ,గోశాల ప్రతినిధులు, అంద విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.