బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఎస్ ఐ విక్రమ్ ఆధ్వర్యంలో ఉదయం వ్యాయామం కార్యక్రమం ప్రారంభం.

మనప్రగతి న్యూస్ //బింపూర్ :

ఉక్కుమనిషి సర్దార్ వల్ల బాయ్ పటేల్ జయంతి సందర్బంగా బింపూర్ ఎస్ ఐ విక్రమ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు 2కిలోమీటర్ల పరుగు పందెం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల యూవకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్ ఐ విక్రమ్ మాట్లాడుతూ యూవత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అన్నారు ప్రతి ఒక్కరూ ప్రతి రోజు 5కిలోమీటర్లు నడక వ్యాయామం చేయాలి నడక వల్ల కొన్ని రోగాలు రాకుండా ఉంటుంది అలాగే మద్యం గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు అని అన్నారు ఈ కార్యక్రమం నీపని పిప్పల్కోటి కరెన్వాడీ యూవకులు లింబాజీ స్వామి రఫిక్ తదితరులు పాల్గొన్నారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం