బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఏన్కూర్ లో వైభవంగా మంగళ కైసిక ద్వాదశి మహోత్సవం

భక్తి శ్రద్ధలతో యజ్ఞాలు, ఊరేగింపులో భక్తుల సందడి

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఏన్కూర్ లోని దాసరి కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళ కైసిక ద్వాదశి మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.యజ్ఞ కార్యక్రమంలో మల్లు బిక్షం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, దాసుల కమిటీ సభ్యులు పూదూరి శేషయ్య, మల్లు బిక్షం, ధర్మపురి నరేష్, అభిమల్ల నాగేశ్వరరావు, నరసింహారావు, మల్లు పెద్ద నరసింహారావు, చిన్న నరసింహారావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు.