బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

సామినేని రామారావు హత్య కేసులో దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి సిపిఎం డిమాండ్

మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

పాతర్లపాడు మాజీ సర్పంచ్‌, సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ సామినేని రామారావు అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం ఏన్కూర్ ప్రధాన సెంటర్లో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామినేని రామారావు హత్యకు వారం రోజులు అవుతున్నా ఇప్పటివరకు నిందితులను పట్టుకోకపోవడం పోలీసు శాఖపై నమ్మకం కోల్పోయే పరిస్థితి. ఇది పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు అన్నారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిరలో ఇప్పటికే ముగ్గురు సిపిఎం నాయకులు హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. ఈ హత్యలకు ఉప ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి అని ఆయన డిమాండ్ చేశారు.హత్య రాజకీయాలు మానుకోవాలని, ప్రజలలో భయభ్రాంతులు రేకెత్తించే చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. 75 ఏళ్ల వయస్సున్న వ్యక్తిని హత్య చేయడం దారుణం మధిర నియోజకవర్గంలో హత్య రాజకీయాలు ఆగకపోతే ప్రజల తీర్పు వచ్చే ఎన్నికల్లో తప్పదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తమ్మినేని వెంకటయ్య, రేపల్లెవాడ మాజీ ఎంపీటీసీ భూక్య లక్ష్మణ్, ఏర్పుల రాములు, సొసైటీ వైస్ చైర్మన్ రేగళ్ల తిరుమలరావు, స్వర్ణ కృష్ణారావు, గుడ్ల వెంకటేశ్వరరావు, నేలపట్ల వెంకటేశ్వరరావు, బుచ్చల వెంకటేశ్వర్లు, ఇల్లూరి రామచంద్రరావు, బత్తుల నాగయ్య, నామ కృష్ణారావు, రేపకుల నరసింహారావు, కర్లకంటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్