బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వందేమాతరం గేయ ఆలాపన చేసిన వి కే డివిఎస్ రాజు జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు

మన ప్రగతి న్యూస్/అశ్వారావుపేట ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అశ్వారావుపేటలో ఘనంగా వి కే డి వి ఎస్ రాజు జూనియర్ డిగ్రీ కళాశాల నందు వందేమాతరం గేయ గీతాలాపన చేసిన విద్యార్థులు,అధ్యాపకులు పుర ప్రముఖులు. వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వందేమాతర గేయాన్ని చాలా అద్భుతంగా మరియు ఆహ్లాదకంగా ఆలపించారు. ఈ సందర్భంగా వి కే డి ఎస్ రాజు జూనియర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు మాట్లాడుతూ వందేమాతరం రచించిన బకించంద్ర ఛటర్జీ యొక్క ప్రాముఖ్యత గురించి వందేమాతర గేయం స్వతంత్ర సమరయోధుల గుండెల్లో దేశభక్తిని ఎలా రగిలించిందని చాలా చక్కగా వివరించారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం