బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పైళ్లకి ఆహ్వానం

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

బీబీనగర్ మండల పరిధిలోని మహాదేవపూర్ గ్రామంలో ఈ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పార్వతి అమ్మవారు,గణపతి స్వామి,సుబ్రహ్మణ్యస్వామి,వీరభద్ర స్వామి,నంది,సింహం,బలిపీఠం ప్రతిష్ట మహోత్సవానికి హబ్సిగూడలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల ప్రభాకర్,మాజీ సర్పంచ్ దేవరకొండ వేణుగోపాల్,పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దండెం వెంకటేష్,మాజీ వార్డ్ సభ్యులు వెంగల భాస్కర్ రెడ్డి,మునిగాల మధు,బిఆర్ఎస్వి బీబీనగర్ మండల అధ్యక్షులు పచ్చిమట్ల వంశీ గౌడ్,యూత్ నాయకులు ఆకుల ప్రవీణ్ కుమార్,వెంగల భాను ప్రకేష్ రెడ్డి,మునిగాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.