బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

విద్యార్థులప్రాణాలతో చెలగాటం ఆడొద్దు.

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:

జోగులాంబ గద్వాల జిల్లాలోని సామాజిక విప్లవకరుడు మాట్లాడుతూ డాక్టర్ ప్రేమ్ కుమార్.
ధర్మవరం హాస్టల్ లో ఫుడ్ పాయిజనింగ్ ద్వారా అస్వస్థత గురైన విద్యార్థులను సామజిక విప్లవ కారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ పరామర్శించారు జిల్లా ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న విద్యార్థులనుపరామర్శించారు. హాస్టల్ వార్డెన్ లు చిత్తశుద్ధితో పనిచేయాలని.హాస్టల్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని.వారికి నాణ్యమైన భోజన వసతులు కల్పించాలని.విద్య. ఆహారం విషయంలోనాణ్యత ప్రమాణాలను పాటించాలని. హాస్టల్ వార్డెన్ నుతక్షణమే సస్పెండ్ చేయాలనిసామాజిక విప్లవ కారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం