Breaking News

నటి కస్తూరికి 13 రోజుల రిమాండ్

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో
సీనియర్ యాక్టర్ కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని చెన్నై పోలీసులు తరలించారు. నవంబర్ 29వ తేదీ వరకు ఆమె రిమాండ్లో ఉండనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో హైదరాబాద్ పారిపోయారు. కస్తూరిని నిన్న చెన్నై
పోలీసులు అరెస్ట్ చేశారు.