Breaking News

విశ్వభారతి హైస్కూల్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పైన అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ కమలాపూర్:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని విశ్వ భారతి హై స్కూల్ నందు యాంటీ డ్రగ్స్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి రామకృష్ణంరాజు, సి ఐ హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్ధతులు మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ పైన వారి సలహాలు సూచనలు విద్యార్థులకు అందించారు. యాంటీ ప్రక్స్ పైన నిర్వహించిన మీద పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ భారతి హై స్కూల్ ప్రిన్సిపల్ మధుబాబు, హెడ్మాస్టర్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు హరికృష్ణ ,ప్రవీణ్, రూప ,రాజ్ కుమార్ ,ప్రవళిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.