సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం.
మన ప్రగతి న్యూస్/సిద్దిపేట జిల్లా ప్రతినిధి:
సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఉన్న తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన డైనోసార్ పార్కు ను జర్మనీ దేశ పర్యాటకులు (పౌరులు ) సోమవారం సాయంత్రం సందర్శించారు. హైదరాబాద్,సిద్దిపేట మరికొన్ని ప్రాంతాల్లో వారు ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను వారు పరిశీలించారు. అలాగే ఇక్కడ నిర్మించిన డైనోసార్ పార్కు ను సందర్శించారు.పార్క్ సందర్శించి కోమటి చెరువు అభివృద్ధి ని కొనియాడారు.