Breaking News

మీకు తెలుసా భారత్లో పొడవైన ఫై ఓవర్

మన ప్రగతి న్యూస్/హైదరాబాద్ :

ప్రస్తుతం మెట్రోనగరాలలో వాహనాల రద్దీ కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నాయి. అయితే
దేశంలోనే అతి పొడవైన ఫ్లై ఓవర్ మీకు తెలుసా….??

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

దేశంలోనే అతి పొడవైనా ఫ్లైఓవర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం లోనే ఉంది. మెహదీపట్నం నుంచి బెంగుళూరు హైవే ఆరాంఘర్ వరకు లింకు కలిపే విశ్వేశ్వరయ్య ఫ్లై ఓవర్ దేశంలోనే అతి పొడవైన (11.6 కి.మీ) ఫై ఓవర్.