Breaking News

భారత్లో ఫ్లై ఓవర్ల నగరం తెలుసా??

మన ప్రగతి న్యూస్,/ చెన్నై

ప్రస్తుత కాలంలోబ్రిడ్జీలు, ఫ్లై ఓవర్లు లేని నగరం ఎక్కడా లేదు.ఇప్పుడున్న నగరాల్లో కనీసం 5 లేదా 10 వరకైనా ఫ్లై ఓవర్లు ఉంటాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా ఫ్లై ఓవర్లు ఉన్న నగరం ఏంటో మీకు తెలుసా..!!

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

42కు పైగా ఫ్లై ఓవర్లు ఉన్న చెన్నై దేశంలో అత్యధిక ఫ్లై ఓవర్లున్న నగరంగా ప్రసిద్ధి. ‘అన్నా’ ఫ్లై ఓవర్ను చెన్నైనగరంలో మొదట నిర్మించారు.