మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని బీమ్ దీక్షలో భాగంగా మార్చి 29న ధరూర్ మండలం మార్లబీడు గ్రామానికి పల్లెనిద్ర కార్యక్రమానికి స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి పల్లెనిద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్పూర్తిగా కోరుతున్నాం గద్వాల జిల్లాలో ఉన్నటువంటి సీనియర్స్ స్వేరోస్ మరియు స్వేరోస్ కార్యకర్తలు అందరు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నమని జోగులాంబ గద్వాల జిల్లా స్వేరో జిల్లా అధ్యక్షులు సునందు తెలిపారు

