Breaking News

గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ నేరస్తులు.

మన ప్రగతి న్యూస్/కేసముద్రం :

నలుగురు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయి మరియు ఒక లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది. నేరస్తుల పేర్లు 1.ఎస్.కె రఫీ తండ్రి అక్కర్, వయసు 21 సంవత్సరాలు కులం ముస్లిం వృత్తి ప్రైవేట్ ఉద్యోగం ముత్యాలమ్మ గూడెం మహబూబాబాద్, 2 సముద్రాల శ్రీనాథ్ తండ్రి సైదులు వయసు 20 సంవత్సరాలు కులం కుమ్మరి వృత్తి మెకానిక్ జామాండ్లపల్లి మహబూబాబాద్,3 పిట్టల సాయికుమార్ తండ్రి వెంకన్న వయసు 21 సంవత్సరాలు కుల ముదిరాజు వృత్తి ప్రైవేటు ఉద్యోగం చెప్పాడా మహబూబాబాద్,4 జూ జూరు రఘు తండ్రి సైదులు వయసు 21 సంవత్సరాలు కులం గౌడ్ వృత్తి ఆటో డ్రైవరు ముత్యాలమ్మ గూడెం మహబూబాబాద్,ఈ కేసులో సీఐ కేసముద్రం వై. సత్యనారాయణ, ఎస్సై కే. క్రాంతి కిరణ్,మరియు డిఎస్పి తిరుపతిరావు వారిని అభినందించారు.

కుటుంబ కలహాలతో తల్లి కొడుకు కెనాల్ లో దూకి గల్లంతు