Breaking News

ఆత్మకూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నంచెర్ల గ్రామ పరిధిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడటంతో పిన్నంచెర్లకు చెందిన గోవిందమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలవ్వగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నడికూడ మండల నూతన ప్రెస్ క్లబ్ ఏకగ్రీవ ఎన్నిక..