బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

రోడ్డు ప్రమాదంలో యువ కుడు మృతి చెందిన సం ఘటన శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జి ల్లా, భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. బీ హార్ రాష్ట్రానికి చెందిన అఫ్జల్ రిజ్జా అనే యువ కుడు బ్రతుకు దేరువు ని మిత్తం జూలూరు గ్రామం లో జెసిబి ఆపరేటర్ గా గ త కొంత కాలం నుండి వి ధులు నిర్వర్తిస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు. శు క్రవారం సాయంత్రం పను లు ముగించుకుని, ద్విచ క్ర వాహనంపై మండల కేం ద్రమైన భూదాన్ పోచంప ల్లికి వచ్చి ,వెళుతున్న క్ర మంలో మార్గమధ్యంలో ద్విచక్ర వాహనంలో పెట్రో ల్ అయిపోవడంతో వాహ నాన్ని పక్కన ఆపుకొని ని లుచున్న తరుణంలో వె నుక నుండి వచ్చిన లారీ ఆఫ్జల్ తలకు తగలడం తో పడిపోవడం జరిగింద ని, కొద్దిసేపటి తర్వాత అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించగా, వైద్యుడు చూచి అప్పటికే మృతి చెందాడని తెలిపారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం