బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వేములవాడ ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. 5రోజుల పసికందు మృతి

ఐదు రోజుల శిశువు మృతి – వైద్యులపై కుటుంబ సభ్యుల ఆగ్రహం

మన ప్రగతి న్యూస్ /వేములవాడ:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష ప్రసూతి కోసం ఆసుపత్రికి చేరగా, ఐదు రోజుల క్రితం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, జన్మించిన ఐదు రోజులకే పసికందు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.బాబుకు సరైన వైద్యం అందించకపోవడం, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని అనూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహంతో ఆసుపత్రి ఎదుట బంధువులు నిరసనకు దిగారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పసికందు మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది.