బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత

.అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

.రామన్నపేట ఎస్సై డి.నాగరాజు

మన ప్రగతి న్యూస్/రామన్నపేట:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మండలంలోని శోభనాద్రిపురం గ్రామ శివారులో ఉన్న మూసి వాగు నుండి అక్రమంగా,దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న రామన్నపేట ఎస్సై డి.నాగరాజు తమ సిబ్బందితో కలిసి శోభనాద్రిపురం గ్రామ శివారు దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ మూడు(3) ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ లు ఉన్నాయని గమనించి, వాటి అనుమతుల గురించి అడుగగా వారి దగ్గర ఎటువంటి ఇసుక రవాణా అనుమతులు లేకపోవడంతో వారిని విచారించగా వారు ఇదే గ్రామానికి చెందినా ముక్కముల శ్రీశైలం,ఎరుకట్ల స్వామి మరియు బోడిగే మధు అని నిర్ధారించుకొని. వెంటనే కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.