బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

పడవ పల్టీ కొట్టి యువకుడు గల్లంతు..

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

స్నేహితులందరూ కలిసి సరదాగా చెరు వు వద్ద ఉన్న పడవతో చెరువులోకి వెళ్ల డంతో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడగా.. ఓ యువకుడు నీటిలో మునిగి గల్లంతయిన ఘటన సోమవారం యాదా ద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం గోస్కొండ గ్రామ చెరువు వద్ద జరిగింది. గోస్కొండ గ్రామంలో చెరువు వద్ద ఆరుగురు స్నేహితులు మత్స్యకా రులకు చెందిన పడవ ఎక్కి సరదాగా చెరువు నీటిలోకి వెళ్లారు. సుమారు 300 మీటర్ల దూరం వెళ్లేసరికి పడవ ఒక్కసారి గా పల్టీ కొట్టడంతో ఆరుగురు స్నేహితు లు నీటిలో పడిపోవడంతో.. వీరిలో ఐదు గురికి ఈత రావడంతో బయటికి ఈదుకుంటూ వచ్చారు. ఈత రాని మరో యువకుడు పాండాల శివ (24) నీటిలో మునిగి గల్లంతయ్యాడని వారు తెలిపా రు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం