బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

పోలీసులపై కిడ్నాపర్ వీరంగం!

  • మేడిపల్లిలో కలకలం.. కానిస్టేబుళ్లకు గాయాలు

మన ప్రగతి న్యూస్ /మేడిపల్లి, మేడ్చల్ జిల్లా స్టాపర్

విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఓ ఉన్మాది దాడికి తెగబడిన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో ఆదివారం కలకలం రేపింది. కిడ్నాప్ సమాచారంతో వెళ్లిన కానిస్టేబుళ్లపై నిందితుడు పూల బుట్టలతో దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మనీషా అనే యువతిని అభిజిత్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశా డంటూ బాధితురాలి సోదరి డయల్ 100కు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న వెంటనే కానిస్టేబుళ్లు శృతి, రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితుడు వారిని లోపలికి రానివ్వకుండా గేట్లు వేసి సుమారు మూడు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టాడు. నిందితుడిని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ రవి గోడ దూకడానికి ప్రయత్నించగా, నిందితుడు పైనుంచి పూల బుట్టలను పోలీసులపైకి విసిరాడు.ఈ దాడిలో శృతి, రవికుమార్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విధి నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు మరియు దాడి చేసినందుకు గాను కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్