_వ్యక్తులను పట్టించిన వారికి పారితోషకం..
ఎస్సై నరేష్ రెడ్డి..
మన ప్రగతి న్యూస్ /చొప్పదండి నియోజకవర్గం :
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కేంద్రంలోని స్థానిక ఎస్సై నరేష్ రెడ్డి, పత్రిక పత్రిక ప్రకటన ద్వారా తెలుపుతూ ఆదివారం నాడు కరీంనగర్ లోని ఒక బంగారు దుకాణంలో మహారాష్ట్ర దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు.వారి గురించి ఏమైనా సమాచారం తెలిసినచో లేదా వారిని చూసిన సో వారు కనబడినచో వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. సమాచారం అందించిన వారికి ఒక లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది అని తెలిపారు. వారి గుర్తి పట్టినట్లు తెలిస్తే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కరీంనగర్ టూ టౌన్ 87126 70762, ఏసీబీ కరీంనగర్ టౌన్ 87126 707 ఎస్ బి కంట్రోల్ కరీంనగర్ 871 2670 713 మీ సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు నేరాన్ని అడ్డుకోవచ్చు. మేము మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము, మీ సమాచారం సురక్షిత సమాజానికి మా బలం అని ఎస్సై నరేష్ రెడ్డి తెలిపినారు..


