బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

కారు పల్టీ కొట్టి.. ఒకరు మృతి..

  • ఐదుగురికి తీవ్ర గాయాలు..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి.. ఒకరు మృతి చెందిన సంఘటన నడి కూడ మండలం నర్సక్కపల్లి సమీపంలోని కల్వర్టు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇందులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. అందులో ఒకరు స్పాట్ లోనే మృతి చెందగా.. మిగతా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలిసింది. కార్ నెంబర్ ఏపీ 28 డిబి 7745 గా గుర్తించారు. ప్రమాదానికి గురైన వారు దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు. వీరు హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని బంధువుల వివాహానికి వెళ్లి వస్తుండగా..ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. పరకాల పోలీసులను చరవాణిలో వివరాలు కోరగా..ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం