బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మల్లారెడ్డి పేట గ్రామంలో విషాదం..

  • దేవాలయ కొలనులో పడి హనుమాన్ భక్తుడు మృతి..

మన ప్రగతి న్యూస్/గంభీరావు పేట:

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి. బుధవారం రాత్రి గ్రామంలోని స్థానిక దేవాలయం ముందున్న కొల నులో స్నానానికి వెళ్లిన హనుమాన్ మాలాధారణ భక్తుడు పడి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన నీరడీ వినయ్ (16) సిద్దిపేటలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హను మాన్ దీక్ష తీసుకున్న వినయ్, మరో ఎనిమిది మంది స్వాములతో కలిసి మల్లా రెడ్డిపేట లోని హనుమాన్ ఆలయ దర్శనానికి వచ్చాడు. ఆలయ ప్రాంగణం లోని కొలనులో స్నానం చేసేందుకు దిగిన వినయ్.. ఈత రాకపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి మాలాధారణ స్వాములు కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటి కీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వినయ్ నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు. మృత దేహాన్ని వెలికి తీసి, శవ పరీక్ష నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం