బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

చెరువులో పడి మహిళ మృతి

మన ప్రగతి న్యూస్ /గజ్వెల్ డివిజన్ ప్రతినిధి:

చెరువులో పడి మహిళ మృతి చెందిన ఘటన మున్సిపాలిటీలో శుక్రవారం చోటు చేసుకుంది, సానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయపోల్ మండలానికి చెందిన కోయల మమత (32)కు భర్త రాజు, కొడుకు భాను ప్రసాద్ (4) కూతురు శివాని(5) కలిసి గజ్వేల్ లో ఉంటున్నారు.మమత గురువారం ఉదయం ఇంట్లో చెప్పి పని కోసం వెళ్లి సాయంత్రం వరకు రాలేదు, భర్త రాజు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ దగ్గర వెతికిన సమాచారం లభించలేదు, శుక్రవారం ఉదయం గజ్వేల్ లోని పాండవుల చెరువులో మమత శవం మై తేలింది.చుట్టుపక్కల చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం