బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

జిల్లా కార్యవర్గ సభ్యుడిగా జమాలుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

హనుమకొండ జిల్లా టియుడబ్ల్యూజే ( ఐజేయు) యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నడికూడ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ మహమ్మద్ జమా లుద్దీన్ (సాక్షి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హనుమకొండ నగరం లోని గ్రేటర్ వరంగల్ లో జరిగిన టియు డబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఎన్నికల్లో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి నడికూడ మండల జర్నలిస్టులు గడ్డం బాలరాజు, నారగాని రమేష్, తోంబురపు రజినీకాంత్, బెజ్జంకి రాజేందర్, తాళ్ళ రవి, యాలాల మహేందర్ లు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తన ఎన్నికకు సహకరించిన జిల్లా కమిటీ కి ధన్యవాదాలు తెలిపారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం