Breaking News

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

పండగల వేళ మరింత జాగ్రత్త అవసరం – ఏన్కూర్ ఎస్సై సంధ్య మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో సైబర్...

బొక్కలగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ కమిటీ ఎన్నిక..

మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో ప్రతి సంవత్సరం మాగశుద్ధ పౌర్ణమి రోజున ఋష్య ముఖ పర్వతం పై కొలువై ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి...

పొగమంచులో డ్రైవింగ్‌ చేస్తున్న వాహనదారులు అలర్ట్

ఎస్సై శేఖర్ రెడ్డి మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలంలో గత రెండు రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తుండడంతో కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి వాహనదారులకు పలు సూచనలు చేశారు.పొగమంచు ఉన్న సమయంలో...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కొల్లిపాక రాజకుమార్ ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత!మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కొల్లిపాక రాజకుమార్ ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్‌లు ట్రాక్టర్‌ను ఆపి ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలు చూయించాలని అడిగారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో పట్టుకుని కేశవపట్నం పోలీ్‌సస్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.కొల్లిపాక రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అక్రమ ఇసుకను తరలిస్తున్న బెంజ్ లారీ సీజ్

ఇద్దరు నిందితులు అరెస్టు మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, వడ్లగూడెం గ్రామంలో ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ కు అక్రమంగా గోదావరి ఇసుకను తరలిస్తున్న బెంజ్ లారీని...

అక్రమ ఇసుకను తరలిస్తున్న బెంజ్ లారీ సీజ్..

ఇద్దరు నిందితులు అరెస్టు.. మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, వడ్లగూడెం గ్రామంలో ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ కు అక్రమంగా గోదావరి ఇసుకను తరలిస్తున్న బెంజ్ లారీని...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత!మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కొల్లిపాక రాజకుమార్ ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్‌లు ట్రాక్టర్‌ను ఆపి ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలు చూయించాలని అడిగారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో పట్టుకుని కేశవపట్నం పోలీ్‌సస్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.కొల్లిపాక రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత మన ప్రగతి న్యూస్/ శంకరపట్నం : ఏలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కొల్లిపాక రాజకుమార్ ఆదివారం అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్‌లు ట్రాక్టర్‌ను ఆపి ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలు చూయించాలని అడిగారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో పట్టుకుని కేశవపట్నం పోలీ్‌సస్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.కొల్లిపాక రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గంభీరావుపేట సర్పంచ్ మల్లుగారి పద్మా నర్సగౌడ్ లకు ఘన సన్మానం

విభిన్న సేవ రంగాలలో రాణిస్తున్నమల్లు గారి కుటుంబం మల్లుగారి సేవా కార్యక్రమాలు చూసి బీసీ నాయకుడిగా గర్వపడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు మన ప్రగతి న్యూస్ /గంభీరావుపేట...