అంగన్వాడీలో అక్షరాభ్యాసం..
మన ప్రగతి న్యూస్/నడికూడ: హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం వసంత పంచమి పురస్కరించుకుని అంగన్వాడీ టీచర్లు.. పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పిల్లలు జీవితంలో...
