అభివృద్ధి కోసం కౌన్సిలర్ల కృషికి అభినందనలు – ఎంపీ ఈటల రాజేందర్
మనప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:- మేడ్చల్ జిల్లా నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ కౌకుట్ల చంద్రా రెడ్డి అధ్యక్షతన సాదరణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు...