ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్ ఉపాద్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా...
