Breaking News

బీబీనగర్లో హిందుస్థాన్ సానిటరీ వేర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి హిందుస్థాన్ సానిటరీ వేర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కొంతమేర ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేశారు.అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి