Breaking News

మరిపెడ ఎస్సై సతీష్ ను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

మన ప్రగతి న్యూస్/మరిపెడ:
ఉత్తమ ప్రతిభ కనపర్చి తెలంగాణ డిజిపి చేతుల మీదుగా మరిపెడ ఎస్ ఐ సతీష్ ప్రశంశల తో పాటు రివార్డ్ అందుకున్న సందర్భంగా మరిపెడ కాంగ్రెస్ నాయకులు ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసి పులా బొకే అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఉత్తమ సేవలు అందించి మరెన్నో అవార్డులు, రివార్డులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు షేక్ అఫ్జల్,సయ్యద్ సర్వర్, ఫ్రూట్ అప్సర్,బల్లెం రవి,భయ్యా లింగయ్య, రమేష్ నాయక్, రవి, శీను, గోరే రహీం, అప్సర్, లెజెండ్ పరశురాములు,రెగ్జిన్ మహబూబ్ పాషా,ఖాజాపాషా ,లింగన్న తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం