మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
ఫార్మాసిటీ పేరిట గిరిజనులు, దళితులు, పేద రైతుల భూములను గుంజుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండకు నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు మానుకోట లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహధర్నా కార్యక్రమం.
ముఖ్య అతిథిగా పాల్గొనున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
గిరిజనులు, దళితులు, బహుజనులు రైతులు, పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు.