Breaking News

వాజేడు ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి