Breaking News

మిర్యాలగూడ పట్టడంలో వెలగని వీధి దీపాలు

మన ప్రగతి న్యూస్ టుడే/ మిర్యాలగూడ

మిర్యాలగూడ పట్టణంలో స్థానిక విద్యానగర్లో రాత్రిపూట వీధి దీపాలు వెలగడం లేదు మిగతా సమయాల్లో ఉదయము నుంచి సాయంత్రం దాక వెలుగుతూనే ఉంటాయి కానీ రాత్రిపూట మాత్రం వెలగడం లేదు దీని వలన వచ్చిపోయే ప్రజలకు రాత్రిపూట ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తక్షణమే మున్సిపాలిటీ అధికారులు వచ్చి వీధి దీపాల సమస్యను పరిష్కరించాలి

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి