- దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
మన ప్రగతి న్యూస్/కేసముద్రం :
కేసముద్రం మండలం కేంద్రంలోని అమీనాపురం గ్రామానికి చెందిన మహేశ్వరం వేణుమాధవ్ కుమారుడు మహేశ్వరం కాళి దాసు(33) మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసు కున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.