Breaking News

ప్రభుత్వ భూమిని కాపాడాలి.సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ….

మన ప్రగతి న్యూస్/జయశంకర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా:

భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆర్డీవో ను మంగళవారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు కాపాడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మారేపల్లి మల్లేష్ చిట్యాల మండలంలోని కైలాపూర్ శివారులోని 2006 సర్వే నెంబర్ పదేకరల భూమి అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని జామాయిల్ చెట్లు మామిడి చెట్లు పెంచుతున్నారు తక్షణమే ఆ చెట్లను తొలగించాలని ప్రభుత్వ భూమిని కాపాడి ఆక్రమించుకున్న వారి పైన చర్యలు తీసుకోవాలని భూమిలేని నిరుపేదలకు భూమిని పంచాలని వందల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది ఆ సర్వే నెంబర్లు ఉన్నటువంటి మొత్తం భూమి సర్వే నిర్వహించి అక్రమ దారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని భూములను కాపాడాలని ఆర్డిఓ విన్నవించడం జరిగింది తక్షణమే స్పందించిన ఆర్డీవో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సంగీరాజు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు..

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి